అదుపుతప్పి సెంటర్ లైట్ స్తంభంను ఢీ కొట్టిన బస్సు

అదుపుతప్పి సెంటర్ లైట్ స్తంభంను ఢీ కొట్టిన బస్సు

ముద్ర, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వీణవంక రోడ్డులో ఉన్న సెంటర్ లైట్ స్తంభాన్ని ఢీ కొట్టిన బస్సు. కరీంనగర్ నుండి జమ్మికుంట కు వస్తున్న బస్సు ఎదురుగా బైకులు రావడంతో అదుపుతప్పి సెంటర్ లైట్ స్తంభాన్ని ఢీ కొట్టింది బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సు ముందు అద్దాలు ధ్వంసం అయ్యాయి. బస్సులో ప్రయాణికులు లేకపోవడం వల్ల తప్పిన ప్రమాదం.