అమృతసర్​ స్వర్ణ దేవాలయం వద్ద మరోసారి పేలుడు 

అమృతసర్​ స్వర్ణ దేవాలయం వద్ద మరోసారి పేలుడు 

పంజాబ్​లోని అమృతసర్​లో పేలుడు సంభవించింది. స్వర్ణ దేవాలయం సమీపంలో మరోసారి పేలుడు జరిగింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. నిన్న అదే ప్రాంతంలో పేలుడు సంభవించగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.