ఇంటిపై  కుప్పకూలిన  మిగ్​ –21 యుద్ధ విమానం

ఇంటిపై  కుప్పకూలిన  మిగ్​ –21 యుద్ధ విమానం

రాజస్తాన్​లోని హనుమాన్​ ఘర్​లో ప్రమాదం సంభవించింది. ఓ ఇంటిపై మిగ్​ –21 యుద్ధ విమానం కుప్పకూలింది. ముగ్గురు పౌరులు చనిపోయారు. పైలట్​ మాత్రం సురక్షతంగా ఉన్నాడు.