కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డ్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 50 రకాల పరీక్షలు నిర్వహించారు.