గోదావరిఖని ఏసీపీ రమేష్ కు సన్మానం

గోదావరిఖని ఏసీపీ రమేష్ కు సన్మానం

ముద్ర ముత్తారం:- గోదావరిఖని ఏసిపి మడత రమేష్ కు ముత్తారం సింగిలివిండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూదరి సర్వేష్,  నాయకులు రామగిరి మహేందర్, రమేష్ లు శుక్రవారం ఏసీపీని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించారు. మంథని సిఐగా ప్రజలకు గతంలో ఎనలేని సేవలందించి, పదోన్నతి పై గోదావరిఖనికి ఏసీపీ గా వచ్చినందుకు వారు శుభాకాంక్షలు తెలిపారు.