భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా : జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ లో భార్య,(ఇందిర)ను గొడ్డలితో నరికి చంపిన భర్త(శ్రీనివాసులు) ఆదివారం సంఘటన జరగగా మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన తల్లి ఇందిరా ఫోను ఎత్తకపోవడంతో కూతురు ఊరు నుంచి వచ్చి చూడగా బయటపడ్డ హత్య ఊదంతo భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా జరిగినట్టు అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు