వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామం

వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామం

వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామం జరిగింది. దర్యాప్తు అధికారి రాంసింగ్​ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎంఆర్​ షా. తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీంలో నివేదిక అందచేసిన సీబీఐ. రాంసింగ్​తో పాటు మరొకరి పేరును సూచించిన సీబీఐ. దర్యాప్తులో పురోగతి లేనప్పడు రాంసింగ్​ను కొనసాగించడంలో అర్థం లేదన్న జస్టిస్​ ఎంఆర్​షా.