మనీష్​ సిసోడియాకు 14 రోజుల జ్యుడిషియల్​  కస్టడీ

మనీష్​ సిసోడియాకు 14 రోజుల జ్యుడిషియల్​  కస్టడీ

మనీష్​ సిసోడియాకు 14 రోజుల జ్యుడిషియల్​  కస్టడీ. ఢిల్లీ లిక్కర్​ కేసులో, మనీలాండరింగ్​ కేసులో జ్యడీషియల్​ కస్టడీ విధించిన రౌస్​ అవెన్యూ కోర్టు. ఏప్రిల్​ 5 వరకు జ్యడీషియల్​ కస్టడీ. 12 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న మనీష్​ సిసోడియా. ఈ నెల 9న సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ. తీహార్​ జైలుకు సిసోడియా తరలింపు.