గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి దుర్మరణం

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి దుర్మరణం

ముద్ర ప్రతినిధి నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం మంజులాపూర్ సమీపంలో మంగళ వారం అర్ధ రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. మృతుడు ఆకుపచ్చ చొక్కా, జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని రూరల్ ఎస్సై చంద్ర మోహన్ తెలిపారు. గుర్తు పట్టేవారు 8712659515 ని సంప్రదించాలని కోరారు.