కోయంబత్తూరులో భారీ అగ్ని ప్రమాదం

కోయంబత్తూరులో భారీ అగ్ని ప్రమాదం

తమిళనాడులోని కోయంబత్తూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోఫాలు, పరుపుల తయారీ కంపెనీలో  మంటలు ఎగిసిపడుతున్నాయి.  భారీగా ఆస్తి నష్టం జరిగింది.