ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి ప్రచారం తాండూర్ పట్టణంలో మహిళల నుండి పెద్ద ఎత్తున ఆదరణ 

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి ప్రచారం తాండూర్ పట్టణంలో మహిళల నుండి పెద్ద ఎత్తున ఆదరణ 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి  సతీమణి ఆర్తి రెడ్డి బుధ వారం తాండూర్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలోని 15వ వార్డులో ముమ్మరంగా గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. మహిళలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి ని ఆదరించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రెండవసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన సతీమణి ఆర్తి రెడ్డి ఈ సందర్భంగా ప్రజలను కోరారు.