కోడ్ గిడ్ జంతనై..

కోడ్ గిడ్ జంతనై..

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి : జిల్లాలో అనేక గ్రామాల్లో బెల్ట్ షాప్స్ లో మద్యం ఏ కోడ్ ఉన్న ఏదేచ్ఛగా మందుబాబులకు దొరకడం పరిపాటిగా మారింది. ఒక వైపు మూడు రోజుల ముందే ఎమ్మెల్సి ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పట్టణాల్లో మద్యం షాప్స్ బంద్ చేస్తే, గ్రామాల్లో విరివిగా కిరణం షాప్స్ లో పట్టపగలే మద్యం దొరకడం వెనుక ఆ శాఖ అధికారులు మామూళ్లు మత్తులో ఉండటమే ఇందుకు కారణం అంటున్నారు. ధరూర్ మండలం ఉప్పేరు గ్రామనికి చెందిన ఒక వార్డు మెంబర్ భార్య మద్యం విక్రయించడం  కోసమేరుపు..