చిన్నమారు గ్రామ వాస్తవ్యులు అయిన మద్దూరి కర్ణ అనే అబ్బాయి కిడ్నీ సమస్య వాళ్ళ చనిపోయినందుకు సంతాపం

చిన్నమారు గ్రామ వాస్తవ్యులు అయిన మద్దూరి కర్ణ అనే అబ్బాయి  కిడ్నీ సమస్య వాళ్ళ చనిపోయినందుకు సంతాపం

చిన్నమారు గ్రామ వాస్తవ్యులు అయిన మద్దూరి కర్ణ అనే అబ్బాయి  కిడ్నీ సమస్య వాళ్ళ చనిపోయినందుకు సంతాపం  ప్రకటిస్తూ ఈరోజు" కల్యాణ్ రావ్" గారు 10,000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది...అలాగే చిన్నమరు యూత్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అయిన ఇస్మాయిల్,నాగరాజు గారు కూడా 10,000/- ఇవ్వడం జరిగింది..అలాగే కర్ణ స్నేహితులు 28,500/- ఇవ్వడం జరిగింది..అలాగే చిన్నమర్ యూత్ అందరూ కలిసి 14,200/- ఇవ్వడం జరిగింది.