జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జిల్లా ఎస్పీ రాహూల్ హెగ్డే

జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జిల్లా ఎస్పీ రాహూల్ హెగ్డే

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: శనివారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావును నూతన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మర్యాద పూర్వకంగా కలిశారు. ఆనంతరం సాధారణ ఎన్నికలు 2023, లా అండ్ ఆర్డర్ పై వారు చర్చించారు .ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు.