టీఎస్​పీఎస్సీ పేపర్​లీక్​ కేసులో కొనసాగుతున్న సిట్​ దర్యాప్తు

టీఎస్​పీఎస్సీ పేపర్​లీక్​ కేసులో కొనసాగుతున్న సిట్​ దర్యాప్తు

టీఎస్​పీఎస్సీ పేపర్​లీక్​ కేసులో కొనసాగుతున్న సిట్​ దర్యాప్తు. డీఏవో పరీక్ష టాప్​ స్కోరర్లు రాహుల్​, శాంతి, సుచరితను విచారిస్తున్న సిట్​ అధికారులు. నిందితులను మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. చంచల్​గూడ జైలు నుంచి నిందితులను కస్టడీకి తీసుకున్నారు సిట్​ అధికారులు. ఇప్పటికీ యూజర్​ ఐడీ, పాస్​వర్డ్​ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. కస్టోడియన్​ శంకర్​ లక్ష్మిపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటివరకు సిట్​ ఆమెను సాక్షిగా పరిగణించింది. ఇప్పటివరకు సిట్​ 37 మందిని అరెస్టు చేసింది.