బిగ్ బ్రేకింగ్ - కేజ్రివాల్ ను సీఎంగా తొలగించాలని హైకోర్టులో పిల్ దాఖలు

బిగ్ బ్రేకింగ్ - కేజ్రివాల్ ను సీఎంగా తొలగించాలని  హైకోర్టులో పిల్ దాఖలు

ముద్ర,సెంట్రల్ డెస్క్:- కేజ్రివాల్ ను ఢిల్లీ సీఎంగా తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ నమోదైంది. సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాలకు పాల్పడ్డ కేజ్రివాల్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.