కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు

కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు

ముద్ర, జమ్మికుంట : హుజురాబాద్ పట్టణం లో కాంగ్రెస్ దశాబ్ది దగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి ర్యాలీగా వెళ్తూన్న కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.
రోడ్డు పై బైఠాయించి  ఆందోళన చేస్తున్న  NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.