ముత్తిరెడ్డి కోసం మొక్కులు..!

ముత్తిరెడ్డి కోసం మొక్కులు..!

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మూడోసారి కూడా ఎమ్మెల్యే కావాలని పట్టణానికి చెందిన బీఆర్‌‌ఎస్‌ లీడర్లు ఆక్షాంక్షిస్తున్నారు. ఈ మేరకు దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తూ వేడుకుంటున్నారు. ఇటీవల కొందరు జిల్లాలోని మేడారం వెళ్లి మొక్కులు చెల్లించగా.. బుధవారం మరికొందరు మెదక్‌ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు.