రాజకీయాల కోసమే ప్రధాని హైదరాబాద్​ వచ్చారు: కేటీఆర్​

రాజకీయాల కోసమే ప్రధాని హైదరాబాద్​ వచ్చారు: కేటీఆర్​

రాజకీయాల కోసమే ప్రధాని హైదరాబాద్​ వచ్చారన్న మంత్రి కేటీఆర్​.  ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. అతి పెద్ద లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టు పూర్తి చేసిన రాష్ట్రం తెలంగాణ. వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నాం. జీడీపీ వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉన్నాం. దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్​ పాలసీ కలిగిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ 9 ఏళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు.