కేటీఆర్ కు నిరసన సెగ, నిరుద్యోగుల ప్లకార్డుల ప్రదర్శన
ఉద్యోగాలు భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపిస్తూ పలువురు నిరుద్యోగులు ప్లకార్డులు పట్టుకుని రోడ్లపై ప్రదర్శించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. కేటీఆర్ ను కలిసి సమస్యను వివరిస్తామని చెప్పిన పోలీసులు వారిని అనుమతించ లేదు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.