శివ్వంపేట ఎంపిపి ఆర్ధిక సాయం

శివ్వంపేట ఎంపిపి ఆర్ధిక సాయం

ముద్ర ప్రతినిధి, మెదక్: శివ్వంపేట మండలం చిన్న గొట్టిముట్ల గ్రామానికి చెందిన మదిరే బాలేష్ ఇల్లు కూలి నిరాశ్రయులయ్యారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ కల్లూరి హరికృష్ణ  5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.