వయ్యారిభామ కలుపు మొక్క నిర్మూలన కార్యక్రమం..

వయ్యారిభామ కలుపు మొక్క నిర్మూలన కార్యక్రమం..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా : వయ్యారి భామ అనేది ఒక పూల మొక్క తయారీ భామ అని అందమైన పేరు గల మీ మొక్క అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిర్మూలన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం రేవెప్ విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో విద్యార్థులకు వయ్యారి భామ మొక్క వల్ల కలిగే సమస్యలను తెలిపారు. వయ్యారిభామ పంట దిగుబడి తగ్గిపోవడమే కాకుండా ప్రజల పశువుల ఆరోగ్యం పై కూడా అధికమైన దుష్ప్రభావం చూపిస్తుంది అని తెలిపారు. పిల్లలకు తమ ఇంటి ముందు తమ పరిసరాలలో తమ పాఠశాలలో వయ్యారిభామ లేకుండా చూసుకోవాలని చెప్పారు..

ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు రావేప్ విద్యార్థులు లహరి నికిత విమం చందన తేజస్విని తదితరులు పాల్గొన్నారు...