కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా  తిప్పర్తి పరిపూర్ణ చారి

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా  తిప్పర్తి పరిపూర్ణ చారి

గన్నేరువరం ముద్ర న్యూస్: గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తిప్పర్తి పరిపూర్ణ చారి ఇటీవల నియమించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని, తన నియామకానికి సహకరించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ  మండల అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డికి, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే కాంగ్రెస్ పార్టీ 2024 లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.