ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజ్ సందర్శించిన అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహన్

ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజ్ సందర్శించిన అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహన్

జోగులంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ప్రియదర్శని మహిళా డిగ్రీ కాలేజ్ సందర్శించి అక్కడ ఉన్న వసతులు  సమస్యలు అభివృద్ధి పనుల కళాశాల ప్రిన్సిపల్ సంపత్, కళాశాల సీపీడీసీ మెంబర్ ఎం. సాయి శ్యామ్ రెడ్డి నీ అడిగి తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహులు, కళాశాల స్టాప్. పాల్గొన్నారు.

కాలేజీలో నెలకొన్న సమస్యల గురించి అభివృద్ధి గురించి కలెక్టర్ కి విన్నపించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన అడిషనల్ కలెక్టర్. త్వరలోనే సమస్యలు ను పరిష్కరిస్తానని తెలియజేశారు.