ఎల్లుండి ఆర్​ఆర్​ఆర్​ టీమ్​తో అమిత్​షా తేనేటి విందు

ఎల్లుండి ఆర్​ఆర్​ఆర్​ టీమ్​తో అమిత్​షా తేనేటి విందు

ఎల్లుండి ఆర్​ఆర్​ఆర్​ టీమ్​తో అమిత్​షా తేనేటి విందు జరుగుతుంది. ఆస్కార్​ గెలిచినందుకు అమిత్​షా  వారికి సన్మానం చేస్తారు. 40 నిమిషాలపాటు విందు కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం గంటపాటు తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అవుతారు. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు చేవెళ్లలో బహిరంగ సభ జరుగుతుంది. గత ఏడాది ఆగస్టు 22న జూనియర్​ ఎన్​టీఆర్​తో సమావేశమైన అమిత్​ షా. గత ఏడాది ఆగస్టు 27న నడ్డాతో నితిన్, మిథాలీరాజ్​భేటీ అయ్యారు.