కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో బిజెపి ఎమ్మెల్యేల భేటీ

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో బిజెపి ఎమ్మెల్యేల భేటీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను  తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రి కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కలిసిన వారిలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు , అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్,  ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి  ఉన్నారు.