బోనమెత్తిన మహిళలు

బోనమెత్తిన మహిళలు
  • ఎల్లారెడ్డిపేట మనమయ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు ముక్కులు 

ముద్ర, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మనుమయ  సంఘం ఆధ్వర్యంలో  గ్రామ దేవతలైన  పోచమ్మ,  మైసమ్మ, ఎల్లమ్మ , దుర్గమ్మల కు  ఘణంగా మహిళలు బోనమెత్తి   మొక్కులు    చెల్లించుకున్నారు. మనుమయ మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు  మొక్కలు చెల్లించుకొని అంగరంగ వైభవంగా సంఘం నుండి బోనాలతో పలు ఆలయాల వద్దకు  ఊరేగింపుగా భక్తి శ్రద్ధలతో వెళ్లి ఘనంగా మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో  మహిళా సంఘాల ప్రతినిధులు  రమ,  పాలోజి  చందన , నల్లనాగుల కవిత. సంధ్య ,  చందనం,ఉమా, విజయ, రాజేశ్వరి, మణెమ్మ, రత్న లావణ్య, శ్రీమతి, లయ,  పల్లవి శంకరమ్మ , స్వాతి, లహరి, రుచిత,  మానస, రజిత,  అనుశ్రీ , శాంభవి ,  అనిత తదితరులు పాల్గొన్నారు.