శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పూజలు

శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పూజలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : కథలాపూర్ మండలం భూషణ్ రావుపెట్  గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు అయిన జగిత్యాల జిల్లా గ్రంధాలయ చైర్మన్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు గొల్లపల్లి డా. గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్  బోనాల సందర్భంగా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల గౌడ సంఘం అధ్యక్షుడు  బొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సల్లూరి రాజు గౌడ్, గౌడ సంగం అధ్యక్షుడు పల్లె గంగాధర్ గౌడ్, ఉపాధ్యక్షుడు పచ్చిమాట్లా గంగధర్ గౌడ్, ఎల్లమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు బత్తిని మోహన్ గౌడ, సభ్యులు పచ్చిమాట్ల ప్రవీణ్ గౌడ్, ఉమేష్ గౌడ్, కసగౌడ్ ఎల్లగౌడ్, నరేందర్, శ్రీహరి గౌడ్, భూమాగౌడ్, పచ్చిమాట్లా నవీన్ గౌడ్, మెట్టుపల్లి  మండలం ప్రధాన కార్యదర్శి చిలివేరి లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.