అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • 40 ఏళ్లు రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తన పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  గారికి జన్మదిన శుభాకాంక్షలు- సీఎం రేవంత్ రెడ్డి
  • తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్ధవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా - సీఎం రేవంత్ రెడ్డి