భువనగిరి పార్లమెంట్ 13వ రౌండ్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ముందుంజ

భువనగిరి పార్లమెంట్ 13వ రౌండ్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ముందుంజ

ముద్ర,తెలంగాణ:- భువనగిరి పార్లమెంట్ 13వ రౌండ్ ఓట్ల లెక్కింపులో 91271  ఓట్ల ముందుంజలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి.
కాంగ్రెస్ -260570
బీజేపీ  -169299
బిఆర్ఎస్ -149452
సిపిఎం-17787