గొల్లపల్లి జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డి ఈ ఓ

గొల్లపల్లి జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డి ఈ ఓ

ముద్ర తెలంగాణ బ్యూరో: శాసన మండలికి గురువారం నామినేషన్ వేసిన అనంతరం ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారిని  దేశపతి శ్రీనివాస్, కె. నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. తమకు ఎమ్మెల్సీ గా అవకాశమిచ్చినందుకు వారు సిఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం  వారికి శుభాకాంక్షలు తెలిపారు.