గాంధీనగర్‌లో నాలాలో గల్లంతైన మహిళ

గాంధీనగర్‌లో నాలాలో గల్లంతైన మహిళ

ముద్ర, తెలంగాణ బ్యూరో:-నాలుగు బృందాలుగా విడిపోయి మహిళ కోసం గాలిస్తున్న సిబ్బంది.

మహిళ కోసం గాలిస్తున్న జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు.

హైదరాబాద్‌: మూసిలో గాలిస్తున్న జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది.

హైదరాబాద్‌: గాలింపు చర్యల్లో పాల్గొన్న 100 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది.