కాంగ్రెస్ పార్టీలో చేరిన డి.శ్రీనివాస్, ధర్మపురి సంజయ్,  మేడ్చల్ సత్యనారాయణ

కాంగ్రెస్ పార్టీలో చేరిన డి.శ్రీనివాస్, ధర్మపురి సంజయ్,  మేడ్చల్ సత్యనారాయణ

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్, మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు. ఈ సందర్భంగా డీఎస్ కు పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీలు ఉత్తమ్ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి, ఇతర ముఖ్య నేతలు.