టీఎస్​పీఎస్సీ చైర్మన్​, సెక్రటరీని ప్రశ్నిస్తున్న ఈడీ

టీఎస్​పీఎస్సీ చైర్మన్​, సెక్రటరీని ప్రశ్నిస్తున్న ఈడీ

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ కేసులో కీలక పరిణామం జరిగింది. టీఎస్​పీఎస్సీ చైర్మన్​, సెక్రటరీని ప్రశ్నిస్తున్న ఈడీ. ఈడీ ఆఫీసుకు వెళ్ళిన  జనార్ధన్​ రెడ్డి, అనితా రామచంద్రన్. ఇద్దరి స్టేట్​మెంట్​ నమోదు చేస్తున్న ఈడీ అధికారులు. మనీ లాండరింగ్​ కోణంలో ఈడీ దర్యాప్తు సాగుతోంది. మొత్తం రూ. 31 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సిట్​. ఈ 31 లక్షలతో పాటు విదేశాల నుంచి కూడా డబ్బు వచ్చిందనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ​