బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ ఫారం అందుకున్న గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ ఫారం అందుకున్న గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి : తెలంగాణ భవన్ లో  బిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  చేతుల మీదుగా మూడవసారి ఆలేరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ ఫారంను ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి   అందుకున్నారు.