హైదరాబాద్ లో గన్ మిస్ ఫైర్

  • పాతబస్తీ  హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్ ఫైరింగ్..

హెడ్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ మృతి.

చేతిలోని తుపాకీ మిస్ ఫైరింగ్ త్రివ గాయాలు.. 

నిన్న రాత్రి పోలీస్ పికెట్ లో విధులు ముగించుకుని నిద్రిస్తున్న క్రమంలో గన్ మిస్ ఫైర్ 

చెవిలోకి దిగిన బుల్లెట్

ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స  పొందుతూ భూపతి శ్రీకాంత్ మృతి.