సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ లోని మినిష్టర్ రోడ్ లో నల్లగుట్టలో ఆరు అంతస్థుల భవనం లో అగ్ని ప్రమాదం. నలుగురిని రక్షించిన ఫైర్ సిబ్బంది, పోలీసులు, ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది...దట్టమైన పొగలు వస్తుండటంతో 10 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తోంది.