Breaking News: జూపల్లి, పొంగులేటి సస్పెండ్..

Breaking News: జూపల్లి, పొంగులేటి సస్పెండ్..

బీ ఆర్ ఎస్ జాతీయ అధ్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి లను పార్టీ  నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది
.బీ ఆర్ ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం