TJS కార్యాలయంలో కోదండరాం తో ముగిసిన వైఎస్ షర్మిల భేటీ

TJS కార్యాలయంలో కోదండరాం తో ముగిసిన వైఎస్ షర్మిల భేటీ

వైఎస్ షర్మిల, YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

  • నిరుద్యోగుల పక్షాన కొట్లాడటమే T - SAVE లక్ష్యం
  • అన్ని పార్టీలు ఏకం అవ్వాలి
  • అన్ని పార్టీలు ఓకే వేదిక మీదకు వస్తె నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది
  • T - SAVE ఫోరం అధ్యక్షుడు గా ఉండాలని కోదండరాం ను కోరాం
  • కోదండరాం సానుకూలంగా స్పందించారు
  • కలిసి కొట్లాడక పోతే నిరుద్యోగులకు న్యాయం జరగదు
  • ఎవరికి వారు పోరాటం చేసినా కేసీఅర్ అణచి వేస్తున్నాడు
  • అందరం ఒక వేదిక మీదకు వస్తె వెంటనే న్యాయం జరుగుతుంది

కోదండరాం, TJS అద్యక్షుడు

  • T- SAVE లో భాగస్వామ్యం కావాలని షర్మిల అడిగారు
  • నిరుద్యోగుల పక్షాన కొట్లాడాల్సిన అవసరం ఉంది
  • షర్మిల గారి ప్రతిపాదనల పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం