గుండాల ఏఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఇంద్రవల్లి ప్రకాష్ 

గుండాల ఏఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఇంద్రవల్లి ప్రకాష్ 

గుండాల ఫిబ్రవరి 15(ముద్రన్యూస్):- మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ప్రజల మనల్ని పొందిన ఇంద్ర పల్లి ప్రకాష్ ఇదే పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా ప్రమోషన్ తీసుకొని గుండాల పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పదవి బాధ్యతలు స్వీకరించారు,ఈ సందర్భంగా,ఎస్సై యాకన్న సిబ్బంది అభినందనలు తెలియజేశారు పనిచేసిన చోట ప్రజలు మన్నలు  పొందిన వ్యక్తికి ప్రజలు ప్రజా సహకారంతో ప్రభుత్వం గుర్తించి వారికి తగ్గ పదవులు వెతుక్కుంటూ వస్తాయని అన్నారు.