మోదీ ప్రభుత్వంలో అసమానతలు పెరిగిపోయాయి: ప్రకాశ్​ కరత్​

మోదీ ప్రభుత్వంలో అసమానతలు పెరిగిపోయాయి: ప్రకాశ్​ కరత్​
CPM leader Prakash Karat

మోదీ ప్రభుత్వంలో అసమానతలు పెరిగిపోయాయన్న సీపీఎం నాయకుడు ప్రకాశ్​ కరత్​. వ్యవసాయ సంక్షభానికి మోదీ ప్రభుత్వమే కారణమన్నారు.  కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ, కేరళ పోరాటం చేస్తున్నాయన్నారు.  మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తోందన్నారు. ఏపీలో బీజేపీ లేకపోయినా వాళ్ల విధానాలను వైసీపీ అమలు చేస్తోందన్నారు.