మేడిపల్లి లో ఔషద నగరి పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి

మేడిపల్లి లో ఔషద నగరి పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి

ఇబ్రహీంపట్నం: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలో ఔషద నగరి నూతన పోలీస్ స్టేషన్ ను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మహేశ్వరం డిసిపి శ్రీనివాస్ తో కలిసి ఆదివారం ప్రారంభించారు. త్వరలోనే పోలీస్ స్టేషన్  నూతన భవన నిర్మాణాన్ని చేబడుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటా చారి, ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఎంపిపి సుకన్య, జడ్పిటిసి జంగమ్మ యాదయ్య, సర్పంచ్లు, ఎంపిటిసి, సిఐలు తదితరులు పాల్గొన్నారు.