జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
  • క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర  దినోత్సవ వేడుకలు  ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ ఎం.లావణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు ఎం.గంగాధర్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, కిషోర్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఉమర్, ఏఎంసీ డైరెక్టర్లు కండెల నర్సింలు,  ఇందాద్  నాయకులు అశోక్, లింగారెడ్డి, కొర్వి రాములు, అరవింద్ గౌడ్, మంగ రమేష్ గౌడ్, సలాం, సాదిక్, గౌస్, జుబేర్, పాపయ్య, శివరామకృష్ణ, సంగ శ్రీకాంత్, లింగోజి,  సున్నం నరేష్,కిరణ్,నవీన్ ప్రశాంత్ అమీర్, వేణు  తదితరులు పాల్గొన్నారు.