మంథని బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీ పోస్ట్ కు నాగరాజు ఎన్నిక

మంథని బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీ పోస్ట్ కు నాగరాజు ఎన్నిక
  • ఆర్ల నాగరాజు ను అభినందించిన శ్రీనుబాబు

మంథని బార్ అసోసియేషన్  లైబ్రరీ సెక్రటరీ పోస్ట్ కు బుధవారం జరిగిన ఎన్నికల్లో  ఆర్ల నాగరాజు ఎన్నికయ్యారు.  ఎన్నికైన నాగరాజును మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీను బాబు శుభాకాంక్షలు తెలిపారు.శ్రీనుబాబు తో పాటు సీనియర్ అడ్వకేట్ చందుపట్ల రమణ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, ముత్తారం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం తదితరులు నాగరాజును అభినందించారు.