గౌతంపూర్ పంచాయతీకి జాతీయ అవార్డు

గౌతంపూర్ పంచాయతీకి జాతీయ అవార్డు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వివిధ విభాగాలలో జాతీయ స్థాయిలో నిర్వహించిన గపోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్ పంచాయతీ ఆరోగ్య పంచాయతీ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. నేడు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి మురుము చేతులమీదుగా ఆరోగ్య పంచాయతి అవార్డు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ అనుదీప్, సర్పంచ్ పొడియం సుజాత, కార్యదర్శి జక్కంపూడి షర్మిళ.