రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియామకం చేసుకోవాలి.

రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియామకం చేసుకోవాలి.

ఎన్నికల అధికారి జయశ్రీ :హుజూర్ నగర్, ముద్ర:రాజకీయ పార్టీలు బూన్లెవల్ ఏజెంట్లను నియామకం చేసుకోవాలని నియోజకవర్గ ఎన్నికల అధికారి వజ్రాల జయశ్రీ తెలిపారు. గురు వారం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒకే ఇంటి నెంబర్పై 6గురు కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న జాబితాను.
ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంటినెంబర్ తప్పుగా నమోదై ఉంటే పామ్ -8 ద్వారా సవరణ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రకాశ్, సీనియర్ అసిస్టెంట్, ఎలెక్షన్ కంప్యూటర్ ఆపరేటర్. కస్తాల శ్రావణ్, అరుణ్కుమార్దేశముఖ్, హసన్మియా, వేముల శేఖర్రెడ్డి,ఉమామహేశ్వరరావు, సోమగాని ప్రదీప్, పలు రాజకీయ పార్టీల నాయకులు.ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.