తొలి,మలి దశ ఉద్యమకారునికి నివాళులు

తొలి,మలి దశ ఉద్యమకారునికి నివాళులు
  • మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
  • మలిదశ ఉద్యమానికి మార్గదర్శిగా మారి,
  • స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదివారం తొలి దశ ఉద్యమకారులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 89వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు రాపర్తి శ్రీనివాస్ గౌడ్,చింతలపాటి భరత్ మహజాన్,అనంతుల యాదగిరి, లక్ష్మీకాంతమ్మ,కోఆప్షన్ వెంపటి సురేష్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు చంద్రు నాయక్, నాగరాజు,డి ఈ సత్య రావు, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,  ఏఈ వరుణ్, సీనియర్ అకౌంటెంట్ శ్రావణ్ కుమార్, గౌస్, ఎస్ ఎస్ ప్రసాద్,హెల్త్ అసిస్టెంట్ సురేష్,సతీష్, మనోజ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.