డేటా చోరీ కేసులో సిట్​ దర్యాప్తు ముమ్మరం

డేటా చోరీ కేసులో సిట్​ దర్యాప్తు ముమ్మరం

డేటా చోరీ కేసులో సిట్​ దర్యాప్తు ముమ్మరమైంది. 66 కోట్ల మంది డేటా లీకేజీ కేసులో పోలీసులు  విచారణ జరుపుతున్నారు. హాజరైన ఎస్​బీఐ, యాక్సిస్​, పాలసీ బజార్​, టెక్​ మహీంద్ర. ఇప్పటికే 21 కంపెనీలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు. నిందితుడు భరధ్వాజను  విచారించేందుకు పోలీసులు  సన్నాహాలు చేస్తున్నారు.