ఇసుక ట్రాక్టర్, టిప్పర్ పట్టివేత..

ఇసుక ట్రాక్టర్, టిప్పర్ పట్టివేత..

మెట్‌పల్లి ముద్ర: కోరుట్ల మండలం నాగుల పేట వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్, టిప్పర్ లను పట్టుకున్నట్లు ఎస్ ఐ చిరంజీవి తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.