బీఅర్ఎస్ పార్టీలో చేరిన పెద్దపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ..

బీఅర్ఎస్ పార్టీలో చేరిన పెద్దపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ..

  • పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: తెలకపల్లి మండలంలోని పెద్దపల్లి గ్రామానికీ చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీనీ వీడి BRS పార్టీలో చేరారు, పార్టీ కండువా కప్పి  ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి, మావిళ్ళపల్లి నరసింహ,రొడ్డ ముత్యాలు,రోడ్డ వెంకటయ్య,సుఖవుట్ల వెంకటయ్య,సుఖ ఓట్ల వినోద్,సుఖవుట్ల శ్రీనివాసులు,తూముల రవి,తూముల ఈశ్వరయ్య,బిజినపల్లి రమేష్,బిజినపల్లి వెంకటయ్య,బిజినపల్లి గోపి,బిజినపల్లి కురుమయ్య,బిజినపల్లి సుధాకర్,బిజినపల్లి నిరంజన్,గాడి పర్వతాలు,గాడి జనార్ధన్,రోడ్డ రాములు,రోడ్డ సామి,రోడ్డ పెద్ద మల్లేష్,రోడ్డ బొందయ్య,శేఖర్,గాడి పర్వతాలు,సుఖవుట్ల,శేఖర్ అయ్యా,సురభి రవి,గాడి తిరుపతయ్య,సుఖవుట్ల శ్రీనివాసులు,గాడి రవి,సందు శీను,సేరు సైదులు,ఏటిగడ్డ ఉషన్న,ఏటిగడ్డ వెంకటేష్,ఏటిగడ్డ విష్ణు,ఏటిగడ్డ తిరుపతి,బిజినపల్లి వెంకటయ్య,ఎత్తపు విష్ణు,పసుపుల వెంకటేష్,తూముల రవి,మావిళ్ళపల్లి శివ,పేరు సైదులు,ఎత్తపు మనోహర్,సేరు తిరుపతయ్య,రోడ్ల రాములు,రోడ్డ సామి,పుల్జాల సురేష్,రోడ్డ మల్లేష్,ఎత్తపు సురేష్,చింత ఊట్ల వెంకటేష్,సుఖవుట్ల శ్రీకాంత్,సుఖవుట్ల నరేష్,ఏటిగడ్డ మహేష్ పార్టీలో చేరినారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మా గ్రామ అభివృద్ధికి పూర్తిగా సహకారం అందజేస్తున్నారు, అందుకోసమే మేము కాంగ్రెస్ పార్టీని వీడి BRS పార్టీలో చేరినాము అని తెలిపారు, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.